72nd Miss World Winner : మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత

72nd Miss World Winner : హైదరాబాద్‌లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్‌న 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.

Khagesh Last Updated: 31 May 2025 09:44 PM

Background

72nd Miss World Grand Finale: ఇప్పుడు ప్రపంచం చూపు అంతా హైదరాబాద్ పైనే ఉంది. 72 వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికైంది. నెలరోజులకు పైగా తెలంగాణలో జరుగుతున్న ఆ ప్రపంచం సంరంభం ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. తెలంగాణ...More

72nd Miss World Runner: మిస్‌ వరల్డ్ పోటీల్లో రన్నర్‌గా ఇథియోపియా భామ

72nd Miss World Runner: హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో రన్నర్‌గా ఇథియోపియాకు చెందిన హాసెట్‌ డెరెజె నిలిచారు. 


పూర్తి పేరు- హాసెట్‌ డెరెజె
దేశం- ఇథియోపియా
వృత్తి- మోడలింగ్ 
వయస్సు- 19 సంవత్సరాలు 
విద్య- అడిస్ అబాబా సైన్స్ అండ్‌ టెక్నాలజీ యూనివర్శఇటీలో కెమికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం 
ఎత్తు- 178 సెంటీ మీటర్లు
భాషలు- అమ్హారిక్, ఇంగ్లీష్
ప్రత్యేకత- మిస్‌ వరల్డ్ ఇథియోపియా 2024 విజేత. మాయా చారిటబుల్ ఆర్గనైజేషన్ అంబాసిజర్‌