BRS MLA Candidates List: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా: రెండుచోట్ల నుంచి కేసీఆర్ పోటీ, మొత్తం ఏడు చోట్ల మార్పులు

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు.

ABP Desam Last Updated: 21 Aug 2023 03:32 PM

Background

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి విడత జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. మొత్తం ఏడు చోట్ల సిట్టింగులను తొలగించి మరొకరికి అవకాశం ఇస్తున్నట్లుగా ప్రకటించారు. తాను మాత్రం కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా...More

Adilabad District BRS MLAs List: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులు వీరే

సిర్పూర్ - కోనేరు కొనప్ప
చెన్నూరు - బాల్క సుమన్
బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ - జోగు రామన్న
బోథ్ - అనిల్ జాదవ్ 
నిర్మల్ - ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్-జాన్సన్ నాయక్