Breaking News Live Telugu Updates: చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP DesamLast Updated: 09 Jan 2023 10:24 PM

Background

ఉత్తర భారత దేశాన్ని వణికిస్తున్న చలి, ఇప్పుడు నేరుగా దక్షిణ భారత దేశం మొత్తం ప్రభావం చూపుతోంది. దీని వలన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉండనుంది. సాధారణం కంటే కనిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే ఏపీ...More

Hyderabad: చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్

హైదరాబాద్ లో చంద్రబాబును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన సూపర్ స్టార్ రజినీకాంత్


సాదరంగా ఆహ్వానించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు


వివిధ అంశాలపై ఇరువురు చర్చ