Breaking News Live Telugu Updates: నందిగామలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి! 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 04 Nov 2022 06:51 PM

Background

ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురవనుండగా, తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల వరకు...More

నందిగామలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి! 

నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో లో చంద్రబాబు కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు సీఎస్వోకు గాయాలయ్యాయి. పోలీసుల భద్రత సరిగా లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.