Breaking News Live Telugu Updates: వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Nov 2022 09:13 PM

Background

ఏపీకి కొద్ది రోజుల్లో వర్ష సూచన ఉండే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం సోమవారం (నవంబర్ 28) నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు,...More

వైఎస్ షర్మిలపై మొత్తం 9 సెక్షన్లలో పంజాగుట్ట పీఎస్‌లో కేసును నమోదు

వైఎస్ షర్మిల తో పాటు మరో ఆరు మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసును నమోదు
 వైఎస్ షర్మిల, హిందూజా రెడ్డి, సుధారాణి, ఎండి ముష్రాఫ్, బాషా, సంజీవ్ కుమార్, శీను లపై 143, 341, 290, 506, 509, 336, 382 r/w 149 సెక్షన్ల కింద ఫిర్యాదు చేసిన పంజాగుట్ట ఎస్సై అఖిల 
రాష్ అండ్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేస్తూ తమపైకు వాహనం దూసుకొచ్చేటట్టు షర్మిల నడిపినట్లు ఆరోపణలు 
అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తున్న గా వీడియో చిత్రీకరిస్తుండగా ఎస్సై మొబైల్ ఫోన్ లాక్కున్న షర్మిల 
డ్యూటీ చేస్తుండగా విధులకు ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదు చేశారు