Breaking News Live Telugu Updates: KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 14 Apr 2023 09:16 PM

Background

నేడు (ఏప్రిల్ 14) ఉదయం నుంచే హైదరాబాద్ సహా తెలంగాణలోపి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు నేడు ఉదయం 6 గంటలకు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం.. వచ్చే 3...More

KKR Vs SRH: సన్ రైజర్స్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ మెరుపు సెంచరీ, కేకేఆర్ ముందు భారీ టార్గెట్

కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అజేయ శతకంతో చెలరేగాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ 16 సీజన్ లో నమోదైన తొలి శతకం హ్యారీ బ్రూక్ దే. సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.