Breaking News Live Telugu Updates: పరిటాల సునీత పాదయాత్ర ప్రారంభం, భారీగా హాజరైన టీడీపీ నేతలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Nov 2022 02:49 PM

Background

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకింది. సాధారణంగా జరిగే ప్రక్రియకు భిన్నంగా ఉత్తర శ్రీలంక - ఉత్తర తమిళనాడు కాకుండా చెన్నై - పుదుచ్చేరిల మధ్య...More

Deccan Kitchen Demolition: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నంద కుమార్ రెస్టారెంట్ కూల్చివేత

  • ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడు నందకుమార్ కు చెందిన అక్రమ నిర్మాణాలు కులుస్తున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది

  • నిర్మాత దగ్గుపాటి సురేశ్ బాబుకు చెందిన స్థలం లీజుకు తీసుకున్న నందకుమార్

  • ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్ కిచెన్ ప్రాంగణంలో రెండు అక్రమ నిర్మాణాలు

  • నోటీసులు ఇచ్చినా పనులు ఆపకుండా కొనసాగిస్తుండంతో కూల్చివేత చేపట్టిన అధికారులు

  • అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు