Breaking News Live: తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ ముట్టడి.. పోలీసుల భారీ బందోబస్తు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 25 Dec 2021 02:02 PM

Background

రెండు వైపుల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఓ వైపు తక్కువ ఎత్తులో ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలులతో ఉత్తరాంధ్రలో, తూర్పు దిశ నుంచి వీచే గాలులతో దక్షిణ ఆంధ్రప్రదేశ్,...More

తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ ముట్టడి.. పోలీసుల భారీ బందోబస్తు

తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ దగ్గర పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి తీన్మార్ మల్లన్న మీద దాడి జరిగిన ఘటనతో తెలంగాణ భవన్ ముందు ఆయన నిరసన తెలియజేయడానికి వస్తున్నాడన్న సమాచారంతో బందోబస్తుని పెంచారు. తీన్మార్ మల్లన్న తెలంగాణ భవన్ ముట్టడించడానికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.