Breaking News Live: TS Cabinet: బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ కేబినేట్ ఆమోదం 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP DesamLast Updated: 06 Mar 2022 06:23 PM

Background

ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర రూ.700 మేర భారీగా ఎకబాకింది. 2022లో గరిష్ట ధరలను నమోదుచేసింది. పసిడి బాటలోనే పయనిస్తూ వెండి ధర భగభగ మండుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం...More

బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ కేబినేట్ ఆమోదం 

బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ కేబినేట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఆదివారం కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.