Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత గత 2 రోజులుగా పర్వాలేదనిపిస్తోంది. ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 67 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 20గా  పీఎం టెన్‌ సాంద్రత  49 గా రిజిస్టర్ అయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   పర్వాలేదు  57 15 41 26 90
బెల్లంపల్లి    బాగోలేదు  68 20 53 26 89
భైంసా  పర్వాలేదు  59 16 42 25 82
బోధన్  పర్వాలేదు  78 25 55 27 83
దుబ్బాక    పర్వాలేదు  80 26 55 25 84
గద్వాల్  బాగుంది 38 9 34 28 69
జగిత్యాల్    పర్వాలేదు  97 34 76 28 79
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  పర్వాలేదు  66 19 53 25 88
ఖమ్మం  బాగుంది 68 20 43 27 87
మహబూబ్ నగర్ పర్వాలేదు  63 14 80 29 68
మంచిర్యాల   పర్వాలేదు  68 20 53 26 88
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  68 20 52 26 88
సికింద్రాబాద్  పర్వాలేదు  78 24 35 26 80
సిరిసిల్ల  పర్వాలేదు  80 26 58 27 78
సూర్యాపేట బాగుంది 63 18 41 26 83
వరంగల్ పర్వాలేదు 59 16 42 25 83

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 70గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  24 గా  పీఎం టెన్‌ సాంద్రత 54 గా రిజిస్టర్ అయింది.

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 66 19 17 25 89
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 59 16 52 25 89
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 95 33 87 25 89
కోఠీ (Kothi) ఫర్వాలేదు 61 17 34 25 89
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 59 16 36 27 77
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 84 28 85 24 89
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 53 13 29 27 77
జూ పార్క్‌ (Zoo Park) బాగాలేదు  110 29 173 25 89

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 58 పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  16ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 33 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస   పరవాలేదు  61 17 54 28 84
అనంతపురం  పరవాలేదు  81 26 59 29 66
బెజవాడ  బాగుంది 46 12 26 30 68
చిత్తూరు  బాగుంది 42 10 22 25 89
కడప  పరవాలేదు  53 13 23 27 80
ద్రాక్షారామ  పరవాలేదు  72 22 42 29 64
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  పరవాలేదు  61 17 27 23 94
కాకినాడ  పరవాలేదు  53 13 29 26 91
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  65 19 57 28 82
విజయనగరం  పరవాలేదు  61 17 44 30 74