Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో గత కొంత కాలంగా వాతావరణం మెరుగుపడుతోంది. నిన్న 44 గా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) పొద్దున్న 6 గంటల సమయంలో 42 ఉండగా 10 గంటల సమయానికి 45 కి చేరింది. హైదరాబాద్ లో కూడా గాలి నాణ్యత మెరుగ్గా ఉంది. తెల్లవారు జామున మారంత నాణ్యంగా అలాగే రాత్రి 10 గంటల సమయంలో అధ్వానంగా ఉంది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత (కనిష్ట)తేమ శాతం
ఆదిలాబాద్ఫర్వాలేదు6841683073
బెల్లంపల్లి ఫర్వాలేదు8048782976
భైంసా ఫర్వాలేదు6334632872
బోధన్ ఫర్వాలేదు5425542872
దుబ్బాక ఫర్వాలేదు5822582674
గద్వాల్ బాగుంది195192765
హైదరాబాద్బాగుంది3013272675
జగిత్యాల్ ఫర్వాలేదు238232889
జనగాం ఫర్వాలేదు7134712881
కామారెడ్డిబాగుంది5021502867
కరీంనగర్ ఫర్వాలేదు6633662875
ఖమ్మం బాగుంది197193160
మహబూబ్ నగర్బాగుంది3219292861
మంచిర్యాలఫర్వాలేదు8146812881
నల్గొండ బాగుంది4414442964
నిజామాబాద్ ఫర్వాలేదు5423542869
రామగుండం ఫర్వాలేదు8047802878
సికింద్రాబాద్ బాగుంది3917342674
సిరిసిల్ల ఫర్వాలేదు5122512774
సూర్యాపేటబాగుంది3313332863
వరంగల్బాగుంది4519 45 24 87

ఆంధ్రలో ..

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌(AP)లో  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ అన్ని ప్రాంతాలలోను మంచి రికార్డునే చూపించింది.  అలాగే  గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు   గాలి నాణ్యత స్టాటస్‌ AQI-IN PM2.5 PM10 ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ(శాతంలో)
ఆముదాలవలస బాగుంది4922493071
అనంతపురం బాగుంది4818482667
బెజవాడ బాగుంది2213102889
చిత్తూరు ఫర్వాలేదు5127512865
కడప బాగుంది3921392866
ద్రాక్షారామ బాగుంది3113313167
గుంటూరు బాగుంది2213212889
హిందూపురం బాగుంది229222283
కాకినాడ బాగుంది3413343071
కర్నూలుబాగుంది165162764
మంగళగిరి బాగుంది2811242788
నగరి బాగుంది3818382865
నెల్లూరు బాగుంది138113155
పిఠాపురం బాగుంది1710133070
పులివెందుల బాగుంది167162475
రాజమండ్రిబాగుంది1710163073
తిరుపతిబాగుంది4020392672
విశాఖపట్నం ఫర్వాలేదు5525552974
విజయనగరం ఫర్వాలేదు6931693071