ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డౌన్ అయింది. దీంతో వినియోగదారులు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారుల ఆర్డర్లు మధ్యలో ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్‌లో జొమాటోను ట్యాగ్ చేసి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు గంట సేపటి నుంచి జొమాటో డౌన్ అయిందని తెలుస్తోంది. స్విగ్గీ కూడా కాసేపు డౌన్ అయినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు 2026
(Source: Matrize | *Exit polls are projections; official results on May 4, 2026)
Zomato Swiggy App Down: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లకి బ్యాడ్ న్యూస్ - జొమాటో, స్విగ్గీ డౌన్!
ABP Desam | Eleti Saketh Reddy | 11 Mar 2022 09:49 PM (IST)
ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ జొమాటో చాలా సేపటి నుంచి పనిచేయడం లేదు. స్విగ్గీ కూడా కాసేపు పనిచేయకపోయినా ప్రస్తుతం మళ్లీ పనిచేస్తుంది.

స్విగ్గీ, జోమాటో సర్వర్లు డౌన్