మనదేశంలో బడ్జెట్ మొబైల్స్‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. రూ.10 వేలలోపు మొబైల్స్ టాప్ సెల్లింగ్ మొబైల్స్‌లో ఉంటాయి. దీంతో ఈ ధరలో మొబైల్స్‌ను కంపెనీలు ఎక్కువగా లాంచ్ చేస్తూ ఉంటాయి. ఈ ధరలో మొబైల్స్ ఎంచుకోవడం వినియోగదారులకు కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. కాబట్టి మీరు ఈ రేంజ్‌లో  మొబైల్స్ కొనాలంటే వీటిపై ఓ లుక్కేయండి.


1. ఇన్‌ఫీనిక్స్ హాట్ 11ఎస్
ధర: రూ.8,999
డిస్‌ప్లే: 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ88
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్  + ఏఐ లెన్స్
సెల్ఫీ కెమెరా: 8 మెగాపిక్సెల్


2. మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ
ధర: రూ.6,999
డిస్‌ప్లే: 6.52 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: యూనిసోక్ టీ610
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ 
సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్


3. రియల్‌మీ సీ31
ధర: రూ.8,799
డిస్‌ప్లే: 6.52 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: యూనిసోక్ టీ612
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్  + మోనోక్రోమ్ లెన్స్
సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్


4. మోటొరోలా మోటో ఈ40
ధర: రూ.8,599
డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: యూనిసోక్ టీ700
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 48 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్  + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా: 8 మెగాపిక్సెల్


5. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 5ఏ
ధర: రూ.7,199
డిస్‌ప్లే: 6.52 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ20
ర్యామ్: 2 జీబీ
స్టోరేజ్: 32 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 8 మెగాపిక్సెల్  + డెప్త్ సెన్సార్
సెల్ఫీ కెమెరా: 8 మెగాపిక్సెల్


6. రెడ్‌మీ 10ఏ
ధర: రూ.8,299
డిస్‌ప్లే: 6.52 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ25
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్


7. పోకో సీ3
ధర: రూ.7,499
డిస్‌ప్లే: 6.43 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్  + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్


8. రియల్‌మీ నార్జో 30ఏ
ధర: రూ.8,999
డిస్‌ప్లే: 6.51 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85
ర్యామ్: 3 జీబీ
స్టోరేజ్: 32 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 6000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా: 8 మెగాపిక్సెల్


9. పోకో సీ31
ధర: రూ.7,499
డిస్‌ప్లే: 6.53 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 5000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్  + 2 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరా: 5 మెగాపిక్సెల్


10. ఇన్‌ఫీనిక్స్ హాట్ 12 ప్లే
ధర: రూ.8,999
డిస్‌ప్లే: 6.82 అంగుళాల హెచ్‌డీ+ స్క్రీన్
ప్రాసెసర్: యూనిసోక్ టీ610
ర్యామ్: 4 జీబీ
స్టోరేజ్: 64 జీబీ
బ్యాటరీ సామర్థ్యం: 6000 ఎంఏహెచ్
వెనకవైపు కెమెరాలు: 13 మెగాపిక్సెల్ + డెప్త్ లెన్స్
సెల్ఫీ కెమెరా: 8 మెగాపిక్సెల్


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?