iPhone Most Downloaded Apps 2023: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ యాపిల్... 2023లో అత్యంత తన యాప్ స్టోర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్స్, గేమ్స్ జాబితాను విడుదల చేసింది. ఈ చార్ట్ యాప్ స్టోర్ యొక్క టుడే ట్యాబ్‌లో ఉంది. ఇందులో కంపెనీ టాప్ ఫ్రీ, పెయిడ్, యాప్స్, గేమ్స్, టాప్ ఆర్కేడ్ గేమ్స్ లిస్టును షేర్ చేసింది. ఈ జాబితాలో ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ట్విట్టర్‌కు పోటీ మెటా లాంచ్ చేసిన యాప్ థ్రెడ్స్ ఈ సంవత్సరం యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన నాలుగో ఉచిత ఐఫోన్ యాప్. ఐఫోన్ వినియోగదారులు విరివిగా డౌన్‌లోడ్ చేసుకున్న ఈ యాప్‌ను కంపెనీ కొద్ది నెలల క్రితమే విడుదల చేసింది. యాప్ స్టోర్‌కు సగటున వారానికి 650 మిలియన్ల కంటే ఎక్కువ మంది యూజర్లు వస్తున్నారని, ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, శక్తివంతమైన యాప్ మార్కెట్‌ప్లేస్‌గా యాప్ స్టోర్‌ను ఈ ట్రాఫిక్ చేయడంలో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.


ఎక్కువగా డౌన్‌లోడ్ చేయబడిన యాప్స్, గేమ్స్
టెము: షాప్ లైక్ ఏ బిలియనీర్ (Temu: Shop Like a Billionaire)
క్యాప్‌కట్ - వీడియో ఎడిటర్ (CapCut – Video Editor)
మ్యాక్స్: స్ట్రీమ్ హెచ్‌బీవో, టీవీ అండ్ మూవీస్ (Max: Stream HBO, TV, & Movies)
థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాప్ (Threads, an Instagram app)
టిక్‌టాక్ (TikTok)
ఇన్‌స్టాగ్రామ్ (Instagram)
గూగుల్ (Google)
యూట్యూబ్ (YouTube)
వాట్సాప్ (WhatsApp)
జీమెయిల్ – ఈమెయిల్ బై గూగుల్ (Gmail – Email by Google)


ఐఫోన్లలోని పెయిడ్ యాప్స్‌లో టాప్ ఇవే
షాడోరాకెట్ (Shadowrocket)
హాట్ షెడ్యూల్స్ (HotSchedules)
ప్రోక్రియేట్ పాకెట్ (Procreate Pocket)
ది వండర్ వీక్స్ (The Wonder Weeks)
75 హార్డ్ (75 Hard)
ఆటోస్లీప్ ట్రాక్ స్లీప్ ఆన్ వాచ్ (AutoSleep Track Sleep on Watch)
గోబ్లిన్ టూల్స్ (Goblin Tools)
టోనల్ ఎనర్జీ ట్యూనర్ & మెట్రోనోమ్ (TonalEnergy Tuner & Metronome)
స్కైవ్యూ (SkyView)
యాంకీమొబైల్ ఫ్లాష్‌కార్డ్స్ (AnkiMobile Flashcards)


టాప్ ఫ్రీ ఐఫోన్ గేమ్స్
మోనోపోలీ గో! (MONOPOLY GO!)
రోబ్లాక్స్ (Roblox)
రాయల్ మ్యాచ్ (Royal Match)
సబ్‌వే సర్ఫర్స్ (Subway Surfers)
గార్డెన్‌స్కేప్స్ (Gardenscapes)
కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ (Call of Duty: Mobile)
బ్లాక్ బ్లాస్! (Block Blast!)
మేక్ఓవర్ స్టూడియో: మేకప్ గేమ్స్ (Makeover Studio: Makeup Games)
పార్కింగ్ జామ్ 3డీ (Parking Jam 3D)
సర్వైవర్!.ఐవో (Survivor!.io)


టాప్ పెయిడ్ ఐఫోన్ గేమ్స్
మైన్‌క్రాఫ్ట్ (Minecraft)
హెడ్స్అప్! (Heads Up!)
జామెట్రీ డాష్ (Geometry Dash)
బ్లూన్స్ టీడీ 6 (Bloons TD 6)
మోనోపలీ (MONOPOLY)
పాపాస్ ఫ్రీజేరియా టు గో (Papa’s Freezeria To Go!)
ప్లేగ్ ఐఎన్‌సీ. (Plague Inc.)
రెడ్స్ ఫస్ట్ ఫ్లైట్ (Red’s First Flight)
ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్‌ (Five Nights at Freddy’s)
గ్రాండ్ తెఫ్ట్ ఆటో: శాన్ ఆండ్రియాస్ (Grand Theft Auto: San Andreas)


టాప్ ఫ్రీ ఐప్యాడ్ యాప్స్
మ్యాక్స్: స్ట్రీమ్ హెచ్‌బీవో, టీవీ అండ్ మూవీస్ (Max: Stream HBO, TV, & Movies)
యూట్యూబ్ (YouTube)
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
గూగుల్ క్రోమ్ (Google Chrome)
డిస్నీ+ (Disney+)
గుడ్ నోట్స్ 6 (Good notes 6)
టిక్‌టాక్ (TikTok)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
టెము: షాప్ లైక్ ఏ బిలియనీర్ (Temu: Shop Like a Billionaire)
పీకాక్ టీవీ: స్ట్రీమ్ టీవీ & మూవీస్ (Peacock TV: Stream TV & Movies)


టాప్ పెయిడ్ ఐప్యాడ్ యాప్స్
ప్రోక్రియేట్ (Procreate)
షాడోరాకెట్ (Shadowrocket)
నోమాడ్ స్కల్ప్ట్  (Nomad Sculpt)
ఫర్‌స్కోర్ (forScore)
టోకా లైఫ్: హాస్పిటల్ (Toca Life: Hospital)
బ్లూబీమ్ రేవు ఫర్ ఐప్యాడ్ (Bluebeam Revu for iPad)
టీచ్ యువర్ మాన్‌స్టర్ టు రీడ్ (Teach Your Monster to Read)
యాంకీమొబైల్ ఫ్లాష్‌కార్డ్స్ (AnkiMobile Flashcards)
ఎండ్‌లెస్ పేపర్ (Endless Paper)
టూన్ స్క్విడ్ (ToonSquid)


టాప్ ఫ్రీ ఐప్యాడ్ గేమ్‌లు
రోబ్లాక్స్ (Roblox)
మ్యాజిక్ టైల్స్ 3: పియానో గేమ్ (Magic Tiles 3: Piano Game)
సబ్‌వే సర్ఫర్స్ (Subway Surfers)
రాయల్ మ్యాచ్ (Royal Match)
అమాంగ్ అస్!(Among Us!)
డ్యూయెట్ క్యాట్స్: క్యూట్ క్యాట్ గేమ్స్ (Duet Cats: Cute Cat Games)
స్టంబుల్ గైస్ (Stumble Guys)
మోనోపోలీ గో! (MONOPOLY GO!)
బ్రిడ్జ్ రేస్ (Bridge Race)
గార్డెన్‌స్కేప్స్ (Gardenscapes)


పెయిడ్ ఐప్యాడ్ గేమ్స్‌లో టాప్ ఇవే
మైన్‌క్రాఫ్ట్ (Minecraft)
జామెట్రీ డాష్ (Geometry Dash)
బ్లూన్స్ టీడీ 6 (Bloons TD 6)
స్టార్‌డ్యూ వ్యాలీ (Stardew Valley)
మోనోపలీ (MONOPOLY)
ఫైవ్ నైట్స్ ఎట్ ఫ్రెడ్డీస్‌ (Five Nights at Freddy’s)
రెడ్స్ ఫస్ట్ ఫ్లైట్ (Red’s First Flight)
పాపీ ప్లేటైమ్ చాప్టర్ 1 (Poppy Playtime Chapter 1)
ప్లేగ్ ఐఎన్‌సీ. (Plague Inc.)
గార్టెన్ ఆఫ్ బాన్బన్ 2 (Garten of Banban 2)


టాప్ యాపిల్ ఆర్కేడ్ గేమ్స్
ఎన్బీఏ 2కే23 ఆర్కేడ్ ఎడిషన్ (NBA 2K23 Arcade Edition)
కుకింగ్ మామా: క్యూజిన్! (Cooking Mama: Cuisine!)
బ్లూన్స్ టీడీ 6 ప్లస్ (Bloons TD 6+)
యాంగ్రీ బర్డ్స్ రీలోడెడ్ (Angry Birds Reloaded)
స్నీకీ సాస్క్వాచ్ (Sneaky Sasquatch)
వార్పెడ్ కార్ట్ రేసర్లు (Warped Kart Racers)
హలో కిట్టి ఐలాండ్ అడ్వెంచర్ (Hello Kitty Island Adventure)
స్నేక్.ఐవో ప్లస్ (Snake.io+)
ఫ్రూట్ నింజా క్లాసిక్ ప్లస్ (Fruit Ninja Classic+)
సోలిటైర్ బై మొబిలిటీవేర్ ప్లస్ (Solitaire by MobilityWare+)


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!