అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. చివరిలో రెండు రోజుల్లో మైండ్ బ్లోయింగ్ అమెజింగ్ డీల్స్(మ్యాడ్ ఆన్ మొబైల్స్) పేరుతో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్‌ను అందించింది.


ఈ డీల్‌లో బెస్ట్ ఆఫర్ చూసినట్లయితే.. రూ.74,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా రూ.33,999కే కొనుగోలు చేయవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు లేకపోతే రూ.36,999కు ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.


అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


అలాగే ఈ హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో ఎంఐ 11ఎక్స్ 5జీపై కూడా భారీ తగ్గింపును అందించారు. రూ.34,999 విలువైన ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో రూ.21,999కే కొనుగోలు చేయవచ్చు. ఇక వన్‌ప్లస్ 9 5జీపై కూడా అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. రూ.49,999 విలువైన ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో రూ.39,999కే కొనేయచ్చు.


వన్‌ప్లస్ 9 5జీని కొనడానికి, స్పెసిఫికేషన్లు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఎంఐ 11ఎక్స్ 5జీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీపై కూడా మంచి ఆఫర్ ఉంది. రూ.34,999 విలువైన ఈ ఫోన్ రూ.23,499కే కొనుగోలు చేయవచ్చు. ఇక 10 రోజుల క్రితమే లాంచ్ అయిన ఐకూ జెడ్5పై కూడా భారీ తగ్గింపును అందించారు. రూ.29,990 విలువైన ఈ ఫోన్ రూ.20,990కే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు.


రూ.15 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ కావాలనుకుంటే గెలాక్సీ ఎం32 5జీని ట్రై చేయవచ్చు. రూ.23,990 విలువైన ఈ ఫోన్‌ను అమెజాన్ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌తో రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఎంట్రీ లెవల్ ధరలోనే మంచి బ్రాండెడ్ ఫోన్ కావాలనుకుంటే ఎం12 అందుబాటులో ఉంది. రూ.12,999 విలువైన ఈ ఫోన్‌ను రూ.8,550కే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీని కొనడానికి, దాని పూర్తి స్పెసిఫికేషన్లు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
శాంసంగ్ గెలాక్సీ ఎం12ని కొనడానికి, దాని స్పెసిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న ఫోన్ కావాలనుకుంటే.. టెక్నో స్పార్క్ 7టీపై ఓ లుక్కేయచ్చు. రూ.10,990 విలువైన ఈ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.7,650కే కొనేయచ్చు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి