అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో బోట్, పీట్రాన్, ఇన్‌ఫినిటీ, జిబ్రానిక్స్ కంపెనీలకు చెందిన స్పీకర్లపై భారీ ఆఫర్లు అందించారు. రూ.1,000లోపే మీకు ఎన్నో మంచి బ్లూటూత్ స్పీకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో టాప్-5 స్పీకర్లు ఇవే..


అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


1. పీట్రాన్ ఫ్యూజన్ 10 వాట్ 2.0 చానెల్ వైర్‌లెస్ పోర్టబుల్ అవుట్‌డోర్ స్పీకర్
దీనిపై దాదాపు 70 శాతం తగ్గింపును అందించారు. రూ.3,000 విలువైన ఈ స్పీకర్‌ను ఈ సేల్‌లో రూ.899కే కొనుగోలు చేయవచ్చు. 10W సౌండ్ అవుట్‌పుట్‌ను ఇది అందించనుంది.


పీట్రాన్ ఫ్యూజన్ 10 వాట్ 2.0 చానెల్ వైర్‌లెస్ పోర్టబుల్ అవుట్‌డోర్ స్పీకర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


2. ఇన్‌ఫినిటీ ఫ్యూజ్ పింట్ బై హర్మాన్, వైర్‌లెస్ అల్ట్రా పోర్టబుల్ మినీ స్పీకర్ విత్ మైక్, డీప్ బేస్, విత్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్
దీని అసలు ధర రూ.1,999 కాగా, ఈ సేల్‌లో రూ.799కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో డ్యూయల్ ఈక్వలైజర్ మోడ్లతో పాటు మంచి ఫీచర్లు అందించారు.


ఇన్‌ఫినిటీ ఫ్యూజ్ పింట్ బై హర్మాన్, వైర్‌లెస్ అల్ట్రా పోర్టబుల్ మినీ స్పీకర్ విత్ మైక్, డీప్ బేస్, విత్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


3. బోట్ స్టోన్ 180 5 వాట్ ట్రూలీ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్
దీని అసలు ధర రూ.2,499 కాగా, ఈ సేల్‌లో రూ.999కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 800 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.


బోట్ స్టోన్ 180 5 వాట్ ట్రూలీ వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


4. జీబ్రానిక్స్ జెబ్ కౌంటీ వైర్‌లెస్ బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్
దీని అసలు ధర రూ.999 కాగా.. ఈ సేల్‌లో రూ.399కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో బిల్ట్ ఇన్ ఎఫ్ఎం రేడియో, ఆక్స్ ఇన్‌పుట్, కాల్ ఫంక్షన్ ఫీచర్లు ఉన్నాయి.


జీబ్రానిక్స్ జెబ్ కౌంటీ వైర్‌లెస్ బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


5. మివీ ప్లే 5 వాట్ ట్రూలీ వైర్‌లెస్ బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్
దీని అసలు ధర రూ.1,999 కాగా ఈ సేల్‌లో రూ.599కే కొనుగోలు చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 1000 ఎంఏహెచ్‌గా ఉంది. 12 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది.


మివీ ప్లే 5 వాట్ ట్రూలీ వైర్‌లెస్ బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్ కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి