టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే 10 పతకాలతో పాయింట్ల పట్టికలో 30వ స్థానంలో ఉంది. ఈ రోజు (మంగళవారం) భారత్ మూడు పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు 7 పతకాలు సాధిస్తే... ఇప్పటికే మన పారా అథ్లెట్లు 10 పతకాలు దక్కించుకున్నారు. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 మిక్స్‌డ్ క్వాలిఫికేషన్ పోటీలు జరగనున్నాయి. అథ్లెటిక్స్‌లో మెన్స్ క్లబ్ త్రో F51 ఫైనల్ పోటీలు మధ్యాహ్నం 3.55గంటకు ప్రారంభంకానున్నాయి. ఈ విభాగంలో భారత్‌కు చెందిన కుమార్ పాల్గొనబోతున్నాడు. మరి, బుధవారం ఎవరు పతకం సాధిస్తారో చూద్దాం. ఇంతకీ బుధవారం పోటీల్లో ఎవరు ఏ విభాగంలో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
Tokyo Paralympics 2020 Sechedule | 1 September 2021:
6:00 AM | Shooting: Mixed 10m air rifle prone SH1 Qualification: S. Babu (India)
3:55 PM | Athletics: Men's club throw F51: Final: A. Kumar (India)
6:15 PM | Athletics: Women's 400m T37: Final
5:30 AM | Wheelchair basketball: Men's tournament: Finals Columbia vs Algeria
6:00 AM | Road cycling: Men's road race H5: Final
2.30 PM | Badminton: Mixed doubles SL/SU: India (P. Bhagat, P. Kohli) vs France (F. Noel vs L. Mazur)
5:10 PM | Badminton: Women's singles SU5: P Kohli (India) vs A. Suzuki (Japan)
6:00 AM | Boccia: Mixed BC4: Finals: Bronze Medal Match: China vs Hongkong
6:00 AM | Boccia: Mixed BC2: Finals: Bronze Medal Match Brazil vs Thailand
6:05 AM | Road cycling: Men's road race H1-2: Final