టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పటికే భారత్ 7 పతకాలతో 26వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు భారత్ గెలిచిన పతకాల్లో 2 స్వర్ణాలు, 4 రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. రేపు భారత క్రీడాకారులు నాలుగు పతక ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు. మరి, ఎవరు పతకం సాధిస్తారో చూద్దాం. ఇంతకీ మంగళవారం పోటీల్లో ఎవరు ఏ విభాగంలో పోటీ పడుతున్నారో ఇప్పుడు చూద్దాం.
Check India's schedule on August 31 at Tokyo Paralympics
6.00 AM | Shooting: Women's 10m air pistol SH1 Qualification: R. Francis (India)
6.56 AM | Athletics: Women's shot put F34: Final: B.M Jadhav (India)
3:55 pm | Athletics: Men's high jump T63: Final: M Thangavelu (India)
4.30 AM | Road cycling | Men's road time trial C2: Final
4.48 AM | Road cycling: Women's road time trial C5: Final
5:30 AM | Wheelchair basketball: Women's tournament: Finals Australia vs Nigeria
8:00 AM | Table tennis: Women's team class 4-5: Quarter-finals India vs China
7:12 AM | Archery: Men's compound: 1/8 Elimination round: R. Kumar (India) vs Slovakia M. Marecake (Slovakia)
8:30 AM | Shooting: Men's 10m air pistol SH1: Qualification: M. Narwal (India)