ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ హఠాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి సెలబ్రిటీలు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఎంతోమంది సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.
Shane Warne Demise: మాటల్లేవ్ - షేన్ వార్న్‌కు సెలబ్రిటీల నివాళులు!
ABP Desam | Eleti Saketh Reddy | 04 Mar 2022 10:59 PM (IST)
ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ మృతిపై సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

షేన్ వార్న్ (ఫైల్ ఫొటో)