ఏప్రిల్ 28 గురువారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 28- 04 - 2022వారం:  గురువారం ( భృగువాసరే) 

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం

తిథి  : త్రయోదశి గురువారం రాత్రి 12.37 వరకు తదుపరి చతుర్థశి  వారం : గురువారం నక్షత్రం:  ఉత్తరాభాద్ర సాయంత్రం 6.14 వరకు తదుపరి రేవతి  వర్జ్యం : ఈ రోజు వ్యర్జ్యం లేదుదుర్ముహూర్తం : ఉదయం 9.52 నుంచి 10.43  అమృతఘడియలు :  మధ్యాహ్నం 1.26  నుంచి 3.02 వరకుసూర్యోదయం: 05:40సూర్యాస్తమయం : 06:15

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

శ్రీమన్నారాయణుడు ... లోక కల్యాణ కారకుడు. దుష్టశిక్షణ ... శిష్టరక్షణ కోసం అనేక అవతారాలను ధరించిన స్వామి, అర్చామూర్తిగా అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. నారాయణ అంటూ స్వామివారిని ఒక్కసారి తలచుకున్నంత మాత్రాన్నే సమస్తపాపాలు పటాపంచలైపోతాయి. ఇక లక్ష్మీదేవిని స్మరించుకోవడం వలన సకలసంపదలు చేకూరతాయి.

 శ్రీ నారాయణ హృదయ స్తోత్రంఅస్య శ్రీనారాయణహృదయస్తోత్రమంత్రస్య భార్గవ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీలక్ష్మీనారాయణో దేవతా, ఓం బీజం, నమశ్శక్తిః, నారాయణాయేతి కీలకం, శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థే జపే వినియోగః |

కరన్యాసః |ఓం నారాయణః పరం జ్యోతిరితి అంగుష్ఠాభ్యాం నమః |నారాయణః పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః |నారాయణః పరో దేవ ఇతి మధ్యమాభ్యాం నమః |నారాయణః పరం ధామేతి అనామికాభ్యాం నమః |నారాయణః పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః |విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః |నారాయణః పరం జ్యోతిరితి హృదయాయ నమః |నారాయణః పరం బ్రహ్మేతి శిరసే స్వాహా |నారాయణః పరో దేవ ఇతి శిఖాయై వౌషట్ |నారాయణః పరం ధామేతి కవచాయ హుమ్ |నారాయణః పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్ |విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ ఫట్ | దిగ్బంధః |ఓం ఐంద్ర్యాదిదశదిశం ఓం నమః సుదర్శనాయ సహస్రారాయ హుం ఫట్ బధ్నామి నమశ్చక్రాయ స్వాహా | ఇతి ప్రతిదిశం యోజ్యమ్ |

అథ ధ్యానమ్ |ఉద్యాదాదిత్యసంకాశం పీతవాసం చతుర్భుజమ్ |శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిమ్ || 

త్రైలోక్యాధారచక్రం తదుపరి కమఠం తత్ర చానంతభోగీతన్మధ్యే భూమిపద్మాంకుశశిఖరదళం కర్ణికాభూతమేరుమ్ |తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగంలక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి || 

అథ మూలాష్టకమ్ |ఓం || నారాయణః పరం జ్యోతిరాత్మా నారాయణః పరః |నారాయణః పరం బ్రహ్మ నారాయణ నమోఽస్తు తే || 

నారాయణః పరో దేవో ధాతా నారాయణః పరః |నారాయణః పరో ధాతా నారాయణ నమోఽస్తు తే || 

నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః పరః |నారాయణ పరో ధర్మో నారాయణ నమోఽస్తు తే || 

నారాయణః పరోవేద్యః విద్యా నారాయణః పరః |విశ్వం నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే ||

నారాయణాద్విధిర్జాతో జాతో నారాయణాద్భవః |జాతో నారాయణాదింద్రో నారాయణ నమోఽస్తు తే || 

రవిర్నారాయణస్తేజః చంద్రో నారాయణో మహః |వహ్నిర్నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే || 

నారాయణ ఉపాస్యః స్యాద్గురుర్నారాయణః పరః |నారాయణః పరో బోధో నారాయణ నమోఽస్తు తే || 

నారాయణః ఫలం ముఖ్యం సిద్ధిర్నారాయణః సుఖమ్ |సేవ్యోనారాయణః శుద్ధో నారాయణ నమోఽస్తు తే || 

అథ ప్రార్థనాదశకమ్ |నారాయణ త్వమేవాసి దహరాఖ్యే హృది స్థితః |ప్రేరకః ప్రేర్యమాణానాం త్వయా ప్రేరితమానసః || 

త్వదాజ్ఞాం శిరసా ధృత్వా జపామి జనపావనమ్ |నానోపాసనమార్గాణాం భవకృద్భావబోధకః || 

భావార్థకృద్భవాతీతో భవ సౌఖ్యప్రదో మమ |త్వన్మాయామోహితం విశ్వం త్వయైవ పరికల్పితమ్ || 

త్వదధిష్ఠానమాత్రేణ సా వై సర్వార్థకారిణీ |త్వమేతాం చ పురస్కృత్య సర్వకామాన్ప్రదర్శయ || 

న మే త్వదన్యస్త్రాతాస్తి త్వదన్యన్న హి దైవతమ్ |త్వదన్యం న హి జానామి పాలకం పుణ్యవర్ధనమ్ || 

యావత్సాంసారికో భావో మనస్స్థో భావనాత్మకః |తావత్సిద్ధిర్భవేత్సాధ్యా సర్వథా సర్వదా విభో || 

పాపినామహమేవాగ్ర్యో దయాళూనాం త్వమగ్రణీః |దయనీయో మదన్యోఽస్తి తవ కోఽత్ర జగత్త్రయే ||

త్వయాహం నైవ సృష్టశ్చేన్న స్యాత్తవ దయాళుతా |ఆమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృథోదయః || 

పాపసంఘపరిశ్రాంతః పాపాత్మా పాపరూపధృత్ |త్వదన్యః కోఽత్ర పాపేభ్యస్త్రాతాస్తి జగతీతలే || 

త్వమేవ మాతా చ పితా త్వమేవత్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |త్వమేవ సేవ్యశ్చ గురుస్త్వమేవత్వమేవ సర్వం మమ దేవ దేవ || 

ప్రార్థనాదశకం చైవ మూలాష్టకమతః పరమ్ |యః పఠేచ్ఛృణుయాన్నిత్యం తస్య లక్ష్మీః స్థిరా భవేత్ || 

నారాయణస్య హృదయం సర్వాభీష్టఫలప్రదమ్ |లక్ష్మీహృదయకం స్తోత్రం యది చేత్తద్వినాకృతమ్ || 

తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం లక్ష్మీః క్రుద్ధ్యతి సర్వదా |ఏతత్సంకలితం స్తోత్రం సర్వకామఫలప్రదమ్ || 

లక్ష్మీహృదయకం చైవ తథా నారాయణాత్మకమ్ |జపేద్యః సంకలీకృత్య సర్వాభీష్టమవాప్నుయాత్ || 

నారాయణస్య హృదయమాదౌ జప్త్వా తతః పరమ్ |లక్ష్మీహృదయకం స్తోత్రం జపేన్నారాయణం పునః || 

పునర్నారాయణం జప్త్వా పునర్లక్ష్మీనుతిం జపేత్ |పునర్నారాయణం జాప్యం సంకలీకరణం భవేత్ || 

ఏవం మధ్యే ద్వివారేణ జపేత్సంకలితం తు తత్ |లక్ష్మీహృదయకం స్తోత్రం సర్వకామప్రకాశితమ్ || 

తద్వజ్జపాదికం కుర్యాదేతత్సంకలితం శుభమ్ |సర్వాన్కామానవాప్నోతి ఆధివ్యాధిభయం హరేత్ || 

గోప్యమేతత్సదా కుర్యాన్న సర్వత్ర ప్రకాశయేత్ |ఇతి గుహ్యతమం శాస్త్రం ప్రాప్తం బ్రహ్మాదికైః పురా || 

తస్మాత్సర్వప్రయత్నేన గోపయేత్సాధయేసుధీః |యత్రైతత్పుస్తకం తిష్ఠేల్లక్ష్మీనారాయణాత్మకమ్ || 

భూతపైశాచవేతాళ భయం నైవ తు సర్వదా |లక్ష్మీహృదయకం ప్రోక్తం విధినా సాధయేత్సుధీః || 

భృగువారే చ రాత్రౌ చ పూజయేత్పుస్తకద్వయమ్ |సర్వథా సర్వదా సత్యం గోపయేత్సాధయేత్సుధీః |గోపనాత్సాధనాల్లోకే ధన్యో భవతి తత్త్వతః || ౩౦ ||

ఇత్యథర్వరహస్యే ఉత్తరభాగే నారాయణహృదయం సంపూర్ణమ్ |