మే 25 గురువారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 26- 05 - 2022
వారం:  గురువారం   


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం


తిథి  : ఏకాదశి  గురువారం మధ్యాహ్నం 1.02 వరకు తదుపరి ద్వాదశి
వారం : గురువారం
నక్షత్రం:  రేవతి రాత్రి 2.17 వరకు తదుపరి అశ్విని
వర్జ్యం :  మధ్యాహ్నం 2.07 నుంచి 3.44 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 9.47 నుంచి 10.39  తిరిగి మధ్యాహ్నం 2.57 నుంచి 3.49 వరకు
అమృతఘడియలు  :  రాత్రి 11.51 నుంచి 1.28 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:24


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు


గురువారం శ్రీ మహావిష్ణువుని పూజించేవారు కొందరు, సాయిబాబాను ఆరాధించేవారు మరికొందరు. ఈ రోజు మతత్రయ ఏకాదశి సందర్భంగా శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి


శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి
    ఓం విష్ణవే నమః
    ఓం లక్ష్మీ పతయేనమః
    ఓం కృష్ణాయనమః
    ఓం వైకుంఠాయనమః
    ఓం గురుడధ్వజాయనమః
    ఓం పరబ్రహ్మణ్యేనమః
    ఓం జగన్నాథాయనమః
    ఓం వాసుదేవాయనమః
    ఓం త్రివిక్రమాయనమః
    ఓం దైత్యాన్తకాయనమః 10
    ఓం మధురిపవేనమః
    ఓం తార్ష్యవాహాయనమః
    ఓం సనాతనాయనమః
    ఓం నారాయణాయనమః
    ఓం పద్మనాభాయనమః
    ఓం హృషికేశాయనమః
    ఓం సుధాప్రదాయనమః
    ఓం మాధవాయనమః
    ఓం పుండరీకాక్షాయనమః
    ఓం స్థితికర్రేనమః20
    ఓం పరాత్పరాయనమః
    ఓం వనమాలినేనమః
    ఓం యజ్ఞరూపాయనమః
    ఓం చక్రపాణయేనమః
    ఓం గదాధరాయనమః
    ఓం ఉపేంద్రాయనమః
    ఓం కేశవాయనమః
    ఓం హంసాయనమః   
    ఓం సముద్రమధనాయనమః   
    ఓం హరయేనమః30
    ఓం గోవిందాయనమః   
    ఓం బ్రహ్మజనకాయనమః
    ఓం కైటభాసురమర్ధనాయనమః
    ఓం శ్రీధరాయనమః
    ఓం కామజనకాయనమః
    ఓం శేషసాయినేనమః
    ఓం చతుర్భుజాయనమః
    ఓం పాంచజన్యధరాయనమః
    ఓం శ్రీమతేనమః
    ఓం శార్జపాణయేనమః40
    ఓం జనార్ధనాయనమః
    ఓం పీతాంబరధరాయనమః
    ఓం దేవాయనమః
    ఓం జగత్కారాయనమః
    ఓం సూర్యచంద్రవిలోచనాయనమః
    ఓం మత్స్యరూపాయనమః
    ఓం కూర్మతనవేనమః
    ఓం క్రోధరూపాయనమః
    ఓం నృకేసరిణేనమః
    ఓం వామనాయనమః 50
    ఓం భార్గవాయనమః
    ఓం రామాయనమః
    ఓం హలినేనమః
    ఓం కలికినేనమః
    ఓం హయవాహనాయనమః
    ఓం విశ్వంభరాయనమః
    ఓం శింశుమారాయనమః
    ఓం శ్రీకరాయనమః
    ఓం కపిలాయనమః
    ఓం ధృవాయనమః 60
    ఓం దత్తాత్రేయానమః
    ఓం అచ్యుతాయనమః
    ఓం అనన్తాయనమః
    ఓం ముకుందాయనమః
    ఓం ఉదధివాసాయనమః
    ఓం శ్రీనివాసాయనమః   
    ఓం లక్ష్మీప్రియాయనమః
    ఓం ప్రద్యుమ్నాయనమః
    ఓం పురుషోత్తమాయనమః
    ఓం శ్రీవత్సకౌస్తుభధరాయనమః
    ఓం మురారాతయేనమః 71
    ఓం అధోక్షజాయనమః
    ఓం ఋషభాయనమః
    ఓం మోహినీరూపధరాయనమః
    ఓం సంకర్షనాయనమః
    ఓం పృథవేనమః
    ఓం క్షరాబ్దిశాయినేనమః
    ఓం భూతాత్మనేనమః
    ఓం అనిరుద్దాయనమః
    ఓం భక్తవత్సలాయనమః80
    ఓం నారాయనమః
    ఓం గజేంద్రవరదాయనమః
    ఓం త్రిధామ్నేనమః
    ఓం భూతభావనాయనమః
    ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
    ఓం శ్వేతద్వీపసువాస్తవ్యాయనమః
    ఓం సూర్యమండలమధ్యగాయనమః
    ఓం భగవతేనమః
    ఓం శంకరప్రియాయనమః
    ఓం నీళాకాన్తాయనమః 90
    ఓం ధరాకాన్తాయనమః
    ఓం వేదాత్మనేనమః
    ఓం బాదరాయణాయనమః
    ఓంభాగీరధీజన్మభూమి
        పాదపద్మాయనమః
    ఓం సతాంప్రభవేనమః
    ఓం స్వభువేనమః
    ఓం ఘనశ్యామాయనమః
    ఓం జగత్కారణాయనమః
    ఓం అవ్యయాయనమః
    ఓం బుద్దావతారాయనమః100
    ఓం శాంన్తాత్మనేనమః
    ఓం లీలామానుషవిగ్రహాయనమః
    ఓం దామోదరాయనమః
    ఓం విరాడ్రూపాయనమః
    ఓం భూతభవ్యభవత్ప్రభవేనమః
    ఓం ఆదిబిదేవాయనమః
    ఓం దేవదేవాయనమః
    ఓం ప్రహ్లదపరిపాలకాయనమః
    ఓం శ్రీ మహావిష్ణవే నమః


Also Read: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!


Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి


Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!