30 గురువారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 30-06 -2022
వారం: గురువారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి : పాడ్యమి గురువారం ఉదయం 8.43 వరకు ఆ తర్వాత విదియ
వారం : గురువారం
నక్షత్రం: పునర్వసు రాత్రి 11.45 వరకు తదుపరి పుష్యమి
వర్జ్యం : ఉదయం 10.26 నుంచి 12.12 వరకు
దుర్ముహూర్తం : ఉదయం 9.52 నుంచి 10.444 వరకు తిరిగి మధ్యాహ్నం 3.06 నుంచి 3.48 వరకు
అమృతఘడియలు : రాత్రి 9.05 నుంచి 10.51 వరకు
సూర్యోదయం: 05:32
సూర్యాస్తమయం : 06:34
Also Read: ఈ రాశివారి చేతిలో డబ్బు నిలవదు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!
గురువారం రోజు చదువుకోవాల్సిన దత్తాత్రేయ మంత్రాలు
సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు
1.సర్వ బాధ నివారణ మంత్రం
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"
2.సర్వరోగ నివారణ దత్త మంత్రం
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"
3.సర్వ కష్ట నివారణ దత్త మంత్రం
"అనసూయాత్రి స౦భూతో దత్తాత్రేయో దిగ౦బర:
స్మర్తృగామీ స్వభక్తానా౦ ఉధ్ధర్తా భవ స౦కటాత్||
4.దరిద్ర నివారణ దత్త మంత్రం
"దరిద్ర విప్రగ్రేహే య: శాక౦ భుక్త్వోత్తమ శ్రియ౦||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"
5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం
"దూరీకృత్య పిశాచార్తి౦ జీవయిత్వా మృత౦ సుత౦||
యో భూదభీష్టదః పాతు సనః స౦తాన వృద్ధికృత్||"
6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం
"జీవయామాస భర్తార౦ మృత౦ సత్యాహి మృత్యుహా||
మృత్యు౦జయః స యోగీ౦ద్రః సౌభాగ్య౦ మే ప్రయచ్ఛతు||"
7. అప్పులు తీరేందుకు, అప్చిచ్చిన మొత్తం రావడానికి దత్త మంత్రం
"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||
దత్తాత్రేయ౦ తమీశాన౦ నమామి ఋణముక్తయే||"
8. సర్వ పాప నివారణ దత్త మంత్రం
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||
9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగ౦బర నమో నిత్య౦ తుభ్య౦ మే వరదో భవ||
10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం
విద్వత్సుత మవిద్య౦ య అగత౦ లోక ని౦దిత౦||
భిన్న జిహ్వ౦ బుధ౦ చక్రే శ్రీ దత్తః శరణ౦ మమ||
11.పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించిన వస్తువులు తిరిగి పొందేందుకు
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్||
తస్య స్మరణ మాత్రేన హృత౦ నష్ట౦చ లభ్యతే||
మీ సమస్యను బట్టి ఆ మంత్రాన్ని 41 రోజుల పాటూ నిత్యం 108 సార్లు జపించాలి.
Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!