Kailash Mansarovar Yatra 2025 : కైలాస మానస సరోవర యాత్ర టిబెట్ నుంచి వెళ్లేవారు 15 రోజులు ఏ రోజు ఏఏ ప్రదేశాలకు చేరుకుంటారో ఇక్కడ తెలుసుకోండి... Day 1
కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా మొదటి రోజు ఖాట్మండు చేరుకుంటారు.. దీని ఎత్తు 4300 అడుగులు.
Day 2
ఖాట్మండు మొత్తం సందర్శిస్తారు
Day 3
ఖాట్మండు నుంచి సైబ్రూబేసి లేదా తైమూర్‌కి వెళతారు.. ఖాట్మండు 4300 అడుగులు, సయాబ్రుబేసి 4800 అడుగులు.. ఈ మొత్తం డ్రైవ్ దూరం 145 కి.మీ..దాదాపు ఆరేడు గంటల సమయం పడుతుంది
Day 4
రసువాగధి సరిహద్దుకు డ్రైవ్ చేసి టిబెట్‌లోని కైరోంగ్ కౌంటీలోకి అడుగుపెడతారు - దీని ఎత్తు 6000 అడుగులు కైరోంగ్ కౌంటీ ఎత్తు 13500 అడుగులు. సైబ్రూబేసి నుంచ్ రాసువాగడికి: 15 కి.మీ - 30 నిముషాల ప్రయాణంరాసువాగడి నుంచి కైరోంగ్ కౌంటీ: 105 కి.మీ - 3 గంటలు ప్రయాణం
Day 5
కైరోంగ్ కౌంటీలో వాతావరణానికి అలవాటు పడేందుకు రోజంతా అక్కడే ఉంటారు
Day 6
కైరోంగ్ కౌంటీ నుంచి సాగా కౌంటీకి డ్రైవ్ మొదలవుతుందికైరోంగ్ కౌంటీ ఎత్తు: 13500 అడుగులుసాగా కౌంటీ ఎత్తు: 14700 అడుగులుకైరోంగ్ కౌంటీ నుంచి సాగా కౌంటీకి 180 కి.మీ..నాలుగైదుగంటలు సమయం పడుతుంది Day 7
సాగా కౌంటీ నుంచి లేక్ మానసరోవర్ వరకూ వెళతారు - ఎత్తు 14700 అడుగులుడ్రైవ్ దూరం: 500 కి.మీ దాదాపు 8 నుంచి 9 గంటలు
Day 8
చియు గొంప నుంచి డార్చన్ వరకు డ్రైవ్ - ఎత్తు 15100 అడుగులుడార్చన్: 15300 అడుగులు మానసరోవర్ లేక్ నుంచి డార్చెన్ దూరం: 40 కి.మీ ...దాదాపు 2 గంటల సమయం
Day 9
డార్చన్ , కోరా నుంచి డెరాఫుక్ కు ప్రయాణం డార్చన్ ఎత్తు 15300 అడుగులుయమద్వార్ ఎత్తు 15500 అడుగులుడెరాఫుక్ ఎత్తు 16600 అడుగులుడార్చెన్ నుంచి యమద్వార్ 11 కిలోమీటర్లకు 30 నిముషాలుయమద్వార్ నుంచి డెరాఫుక్ వరూ 13 కిలోమీటర్లకు దాదాపు 6 గంటల సమయం Day 10
డెరాఫుక్ నుంచి కైలాస్ పర్వతం చరణ్ స్పర్ష్ వరకు వెళ్లి తిరిగి డెరాఫుక్ వరకు ట్రెక్కింగ్ - ఎత్తు 16600 అడుగులుకైలాస పర్వతం చరణ్ స్పర్ష్ 18000 అడుగులుడెరాఫుక్ నుంచి కైలాష్ పర్వతం చరణ్ స్పర్ష్ 6 కిలోమీటర్ల దూరానికి 6 గంటల సమయం పడుతుందికైలాష్ పర్వత్ చరణ్ స్పర్ష్ నుంచి డెరాఫుక్ కు 6 కిలోమీటర్లకు 5 గంటల సమయం పడుతుంది
Day 11
శివస్థల్ - డోల్మా లా - గౌరీకుండ మీదుగా డేరాఫుక్ నుంచి జుతుల్ఫుక్ వరకు ట్రెక్కింగ్డెరాఫుక్: 16600 అడుగులుడోల్మా లా: 18500 అడుగులుజుతుల్ఫుక్: 15800 అడుగులుడెరాఫుక్ నుంచి డోల్మా లా 6 కి.మీ - 4 గంటలు సమయం పడుతుందిడోల్మాలా నుంచి జుతుల్ఫుక్ 13 కి.మీ - 6 గంటలు సమయం పడుతుంది
Day 12
జుతుల్ఫుక్ నుంచి చోంగ్డో వరకు ట్రెక్కింగ్జుతుల్ఫుక్ ఎత్తు: 15800 అడుగులుచోంగ్డో ఎత్తు: 15300 అడుగులుసాగా కౌంటీ ఎత్తు: 14700 అడుగులుజుతుల్ఫుక్ నుంచి చోంగ్డో 6 కి.మీ దూరానికి 3 గంటలుచోంగ్డో నుంచి సాగా కౌంటీ 545 కి.మీ దూరానికి 9 నుంచి 10 గంటలు పడుతుంది
Day 13
సాగా కౌంటీ నుంచి కైరోంగ్ కౌంటీకి సాగా కౌంటీ ఎత్తు: 14700 అడుగులుకైరోంగ్ కౌంటీ ఎత్తు: 13500 అడుగులుసాగా కౌంటీ నుంచి కైరోంగ్ 180 కి.మీ దూరానికి 5 గంటలు సమయం Day 14
కైరోంగ్ కౌంటీ నుంచి ఖాట్మండు కైరోంగ్ కౌంటీ: 13500 అడుగులుఖాట్మండు: 4300 అడుగులుకైరోంగ్ కౌంటీ నుంచి ఖాట్మండు వరకూ 265 కి.మీ మొత్తం 11 గంటలు సమయం
Day 15కైలాష్ మానసరోవర్ యాత్ర ముగింపు
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరే ప్రదేశాన్ని బట్టి మీపు సందర్శించే ప్రదేశాలుంటాయి...