Hindu Marriage Dates In 2025:  శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మొదటి నెల ఏప్రిల్ లో వివాహాది శుభముహూర్తాలు ఇవే... ఏప్రిల్ 1 తదియ మంగళవారం భరణి నక్షత్రం ఆపరేషన్లకు మంచిది.   

ఏప్రిల్ 2 చవితి  బుధవారం కృత్తిక నక్షత్రం వ్యవసాయపనులకు, ఆపరేషన్లకు, గృహ ప్రవేశానికి మంచిది

ఏప్రిల్ 3 గురువారం రోహిణి నక్షత్రం వివాహం, గృహారంభం, ఉపనయనం, దేవతాప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం వ్యాపారం, వాహనప్రారంభం, రిజిస్ట్రేషన్స్ కి మంచిది

ఏప్రిల్ 4 శుక్రవారం మృగశిర నక్షత్రం వివాహం, గృహప్రవేశం, గర్భా దానం, గృహారంభం,ఉపనయనం, ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం,వ్యాపారం, రిజిస్ట్రేషన్స్, పెండ్లిచూపులు, వాహన ప్రారంభానికి మంచిది

ఏప్రిల్ 5 శనివారం ఆరుద్ర సాధారణ పనులకు మంచిది. గృహారంభం, రిజిస్ట్రేషన్స్, నామకరణం, దేవతాప్రతిష్ఠలకు కూడా మంచిదే. 

ఏప్రిల్ 6 ఆదివారం పునర్వసు  గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, గృహప్రవేశం, గర్భాదానానికి మంచిది

ఏప్రిల్ 7 సోమవారం దశమి పుష్యమి నక్షత్రం గృహారంభం, గృహప్రవేశం, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠ, అక్షరాభ్యాసం, నామకరణం, చెవులు కుట్టించడానికి మంచిది

ఏప్రిల్ 8 మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఆపరేన్స్ కి మంచిది. 

ఏప్రిల్ 9 బుధవారం మఘ నక్షత్రం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, దేవతా ప్రతిష్ట, నామకరణానికి మంచిది

ఏప్రిల్ 10 గురువారం త్రయోదశి పుబ్బ నక్షత్రం ఉపనయనం, గృహప్రవేశం, గర్భాదానానికి ముహూర్తం ఉంది

ఏప్రిల్ 11 శుక్రవారం చతుర్ధశి వివాహం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, చెవులు కుట్టించేందుకు మంచిది

ఏప్రిల్ 12 శనివారం పౌర్ణమి హస్త నక్షత్రం... గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణానికి శుభదినం

ఏప్రిల్ 13 ఆదివారం పాడ్యమి చిత్త నక్షత్రం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణానికి మంచిది

ఏప్రిల్ 14 సోమవారం పాడ్యమి స్వాతి నక్షత్రం  గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసానికి మంచిది

ఏప్రిల్ 15 మంగళవారం విదియ విశాఖ నక్షత్రం ఆపరేషన్స్ కి మంచిది. ఇంకా గృహారంభం, గృహప్రవేశానికి ముహూర్తం ఉంది

ఏప్రిల్ 16 బుధవారం తదియ అనూరాధ నక్షత్రం వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, దేవతాప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, పెళ్లి చూపులకు మంచిది

ఏప్రిల్ 17 గురువారం చవితి జ్యేష్ఠ నక్షత్రం చెవులు కుట్టించడానికి, వ్యాపారం ప్రారంభానికి, ఊయలలో వేసేందుకు మంచిది

ఏప్రిల్ 18 శుక్రవారం పంచమి మూల నక్షత్రం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసానికి శుభదినం

ఏప్రిల్ 19 శనివారం షష్టి  పూర్వాషాడ నక్షత్రం ఉపనయనం, బోర్ వేసేందుకు, రిజిస్ట్రేషన్లకు మంచిది

ఏప్రిల్ 20 ఆదివారం సప్తమి ఉత్తరాషాడ నక్షత్రం వివాహం, గృహారంభం, గృహప్రవేశం, ప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసం, నామకరణం, గర్భాదానానికి మంచిది

ఏప్రిల్ 21 సోమవారం అష్టమి సాధారణ వ్యవహారాలకు మంచిది

ఏప్రిల్ 22 మంగళవారం నవమి శ్రవణం నక్షత్రం ఆపరేషన్స్ కు, వివాహం,గృహారంభం, గృహప్రవేశం, బోర్ వేసేందుకు మంచిది

ఏప్రిల్ 23 బుధవారం దశమి శతభిషం నక్షత్రం వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, అక్షరాభ్యాసం, నామకరణానిక ముహూర్తం ఉంది

ఏప్రిల్ 24 గురువారం ఏకాదశి పూర్వాభాద్ర ఉపనయం, పెళ్లి చూపులు, వాహనం - వ్యాపారం ప్రారంభానికి , ఉయ్యాలలో వేయడానికి మంచిది

ఏప్రిల్ 29 విదియ మంగళవారం కృత్తిక నక్షత్రం ఆపరేషన్లకు, వివాహం, గృహారంభానికి మంచిది

ఏప్రిల్ 30 తదియ బుధవారం వివాహం,గృహారంభం, గృహప్రవేశం,  ప్రతిష్ఠ, ఉపనయనం, అక్షరాభ్యాసానికి ముహూర్తాలున్నాయి