సెప్టెంబరు నెల ప్రత్యేకత ఏంటంటే..వేసవి తాపం చల్లారుతుంది, పండుగలు మొదలయ్యే నెల ఇదే. చాలామంది పుట్టినరోజులు ఈ మంత్ లోనే ఉంటాయి.  మిగిలిన నెలలతో పోలిస్తే సెప్టెంబరులో పుట్టిన వారు తొందరగా సక్సెస్ అవుతారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలోనూ ఇదే విషయం స్పష్టమైంది. 



  • సెప్టెంబరులో పుట్టిన వారు కృషిని నమ్ముకుంటారు

  • వీరికి చురుకుదనం చాలా ఎక్కువ అందుకే లైఫ్ లో తొందరగా సక్సెస్ అవుతారు

  • వీరికి మహా తొందరపాటు..ఆలోనచ రావడమే తడవు వెంటనే అమలు చేసేస్తారు

  • వీళ్లకంటూ కొన్ని పద్ధతులుంటాయి. ఈ నెలలో పుట్టినవారు లాయర్లు, మంచి వక్తలుగా రాణిస్తారు.

  • సొంత ఆలోనచల ఆధారంగా వెళ్లిపోతారు కానీ పక్కవారి ప్రభావం వీరిపై అస్సలు ఉండదు

  • సెప్టెంబరులో పుట్టిన వారు ప్రేమ, కుటుంబ జీవితం అంత సంతోషంగా ఉండదు

  • వీరి బాల్యం, యవ్వనం అంతా కష్టాలు, శ్రమతో గడుస్తుంది

  • చెడు అలవాట్లు, చెడు స్నేహాలను దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటే లైఫ్ లో బాగా సక్సెస్ అవుతారు

  • సెప్టెంబరులో పుట్టినవారి ఆరోగ్యం బాగానే ఉంటుంది

  • ఆహారం తీసుకోవడంలో వీరికంటూ కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులు ఉంటాయి

  • బయటకు కరుకుగా కనిపించినా వీరు చాలా సున్నిత మనస్కులు

  • పరిస్థితులు, వాతావారణం వీరికి అంత అనకూలంగా ఉండదు

  • ఇతరుల ప్రవర్తనవల్ల మానసికంగా గాయపడతారు

  • పాఠశాల విద్య, ఉన్నత విద్యలో బాగా రాణిస్తారు. మిగిలిన విద్యార్థులకన్నా వీరు భిన్నంగా, ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉంటారు.

  • సెప్టెంబరు-నవంబరు నెలల్లో పుట్టిన  వారు మిగిలిన వారికన్నా ఎక్కువ కాలం జీవించే అవకాశాలున్నాయని ఓ అధ్యయనం పేర్కొంది. దీనివెనుకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ కాలంలో జన్మించిన పిల్లలు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు , అలెర్జీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ వారు రోగనిరోధక శక్తిని పెంచుతారు. అందుకే ఎక్కువ కాలం జీవిస్తారు.  

  • మంచి ఆలోచనా విధానం కలిగి ఉంటారు, అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. తమవల్ల అవుతుంది అనుకుంటే ఎవ్వరికైనా ఎలాంటి సహాయం అయినా చేయడానికి సిద్ధంగా ఉండారు 


సెప్టెంబరులో పుట్టినవారి ఆరోగ్యం: వీరికి ఊపిరితిత్తులు, భుజాలు, చేతులకు సంబంధించిన సమస్యలు, జ్వరం, చర్మ వ్యాధులు రావొచ్చు
కలిసొచ్చే వారాలు: బుధవారం, శనివారం
కలిసొచ్చే రంగులు: ఆకుపచ్చ, తెలుపు


Also Read: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి


Also Read: జూలైలో పుట్టినవారు కష్టాలు పడతారు కానీ మీరు ఓ అద్భుతం అని మీకు తెలుసా!


Also Read:   మీరు ఏప్రిల్ లో పుట్టారా- కోపం పక్కనపెడితే మీలో ఎన్ని ప్లస్ లు ఉన్నాయో తెలుసా


Also Read:  ఈ నెలలో పుట్టిన వారు లవ్ లో ఫెయిల్ అవుతారు, వ్యక్తిగతంగా సక్సెస్ అవుతారు