✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

YS Sharmila: ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన మోసగాడు కేసీఆర్

ABP Desam   |  17 Aug 2021 11:31 PM (IST)
1

నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో సోమ్లా తండాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు.

2

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి.. పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తా అని కుటుంబ సభ్యులకు ఓదార్చి ధైర్యం చెప్పారు. గుండెంగి గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.

3

తెలంగాణ ఉద్యమంలో ముందు వ‌రుస‌లో ఉండి పోరాటం చేసిన యువ‌కులు, విద్యార్థులకు ప్రత్యేక రాష్ట్రంలో నిరాశే మిగిలిందని షర్మిల అన్నారు.

4

ఉద్యోగాలు వ‌స్తాయ‌ని భావించిన యువ‌త కేసీఆర్ చేతిలో మోస‌పోయారని.. తెలంగాణ కోసం వేల మంది బ‌లిదానం చేసుకుంటే.. ప్రభుత్వం తీరుతో నిరుద్యోగుల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతోందని విమర్శించారు.

5

కళ్ల ముందు ల‌క్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా క‌నీసం భ‌ర్తీ చేయ‌డం లేదని షర్మిల అన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ హత్యలేనని వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన మోసగాడు కేసీఆర్ అని విమర్శించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • YS Sharmila: ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన మోసగాడు కేసీఆర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.