Sailing Week: మూడో రోజు అట్టహాసంగా హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు... స్టార్ ఆప్ ది డే గా మోహిత్ సైనీ
ABP Desam
Updated at:
17 Aug 2021 10:57 PM (IST)
1
హుస్సేన్ సాగర్లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పేరిట నిర్వహిస్తోన్న పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీలో మంగళవారం నాటికి 3వ రోజుకి చేరుకున్నాయి.
3
పోటీలను వీక్షించేందుకు ప్రజలు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వాతావరణంలో మార్పులు పోటీలపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదని వారు తెలిపారు.
4
ఈ రోజు స్టార్ ఆఫ్ ది డే మోహిత్ సైనీ. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
5
ఆగస్టు 19 వరకు ఈ పోటీలు జరుగుతాయి. గత ఆదివారం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీలను ప్రారంభించారు.
6
లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.