✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

TRS అధినేత్రి కల్వకుంట్ల కవిత లేటెస్ట్ శారీ కలెక్షన్స్!

RAMA   |  25 Apr 2026 03:40 PM (IST)
TRS అధినేత్రి కల్వకుంట్ల కవిత లేటెస్ట్ శారీ కలెక్షన్స్!

Kavitha TRS

1

కేసీఆర్ కుమార్తెగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కల్వకుంట్ల కవిత సరికొత్త మలుపు తిరిగారు

2

పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసిన కవిత..కొత్త పార్టీ అనౌన్స్ చేశారు

3

తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అంటూ పేరు ప్రకటించి తొలి అడుగు చాలా స్ట్రాంగ్ గా వేశారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

4

రాజకీయంగా కవిత హాడావుడి కాసేపు పక్కనపెడితే..ఆమె లుక్ గురించి సరికొత్త చర్చ జరుగుతోంది

5

కట్టు, బొట్టు, హెయిర్ స్టైల్ సహా తన లుక్ మొత్తం మార్చేశారు

6

తమిళనాడు దివంగత సీఎం జయలలిత లుక్ ని కవిత అనుసరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

7

కవిత గతంలో లగ్జరీ అండ్ డిజైనర్ శారీస్ ఎక్కువగా కట్టేవారు.. ఖరీదైన సిల్క్, జార్జెట్, హెవీ ఎంబ్రాయిడరీ, గోల్డ్ జ్యువెలరీతో కనిపించేవారు

8

అక్టోబర్ 2025 నుంచి తన లుక్ మొత్తం మార్చేశారు..లగ్జరీ to లోకల్ అన్నట్టు టర్న్ అయ్యారు

9

ప్రస్తుతం కవిత కడుతున్న చీరలన్నీ హ్యాండ్‌లూమ్, ఖద్దర్ లాంటి ఫాబ్రిక్స్ కి సంబంధించినవే

10

లుక్ చూసేందుకు చాలా సింపుల్ గా ఉంది..

11

శారీ కలెక్షన్ మాత్రమే కాదు.. చేతికి మట్టిగాజులు, సాధారణ గోల్డ్ జ్యూవెలరీ వేసుకుంటున్నారు

12

గతంలో కన్నా మేకప్ తగ్గించి.. నేచురల్ లుక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు

13

ఎప్పుడూ లూజ్ హెయిర్ తో కనిపించే కవిత..ప్రస్తుతం కొప్పుపెడుతున్నారు..

14

పార్టీ అనౌన్స్మెంట్ సందర్భంగా వేదికపై ఆమె సింపుల్ లుక్ వైరల్ అవుతోంది

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • TRS అధినేత్రి కల్వకుంట్ల కవిత లేటెస్ట్ శారీ కలెక్షన్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.