Ganesh chaturthi 2021: NTR ట్రస్టు భవన్లో వినాయక చవితి వేడుకలు... పాల్గొన్న చంద్రబాబు నాయుడు
ABP Desam
Updated at:
10 Sep 2021 06:24 PM (IST)
1
హైదరాబాద్లోని NTR ట్రస్టు భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. Photo Credit/Telugu Desam Party Facebook
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ కార్యక్రమంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. Photo Credit/Telugu Desam Party Facebook
3
కార్యకర్తలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు. Photo Credit/Telugu Desam Party Facebook
4
పండితుల ఆశీర్వచనం పొందుతున్న చంద్రబాబు. Photo Credit/Telugu Desam Party Facebook
5
పూజా కార్యక్రమంలో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు. Photo Credit/Telugu Desam Party Facebook
6
మహిళా కార్యకర్తలతో చంద్రబాబు. Photo Credit/Telugu Desam Party Facebook
7
మాట్లాడుతున్న చంద్రబాబు. Photo Credit/Telugu Desam Party Facebook