In Pics: గణపతి సేవలో ఎమ్మెల్యే రోజా.. ఫ్యామిలీతో కలిసి ప్రత్యేక పూజలు.. ఫోటోలు
ABP Desam
Updated at:
10 Sep 2021 03:35 PM (IST)

1
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖులు కూడా గణపతి పూజలో నిమగ్నమయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ఎమ్మెల్యే రోజా ఇంట్లో వినాయక చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి.

3
కుటుంబ సమేతంగా వినాయక చవితి పూజలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రోజా తన భర్త సెల్వమణితోపాటు పిల్లలు అన్షు, కౌషిక్ కూడా పూజలో పాల్గొన్నారు.
4
శాస్త్రోక్తంగా మట్టి వినాయక గణపతిని అలంకరించి పండితులు చెప్పిన మంత్రాలు జపిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
5
ప్రజలందరికీ ఎమ్మెల్యే రోజా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు
6
కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక చవితిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎమ్మెల్యే రోజా సూచించారు.