✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Vidyullekha Raman : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్..

ABP Desam   |  10 Sep 2021 01:19 PM (IST)
1

(Photo Courtesy : Instagram) లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ తన బాయ్ ఫ్రెండ్, న్యూట్రిషన్‌ నిపుణుడు సంజయ్ ను వివాహం చేసుకున్నారు. 

2

(Photo Courtesy : Instagram) దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.

3

(Photo Courtesy : Instagram) ఆగస్టు 26న సంజయ్‌ను సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు విద్యుల్లేఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

4

(Photo Courtesy : Instagram) అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం ఆమె చెప్పలేదు.

5

(Photo Courtesy : Instagram) ఈ క్రమంలోసెప్టెంబర్‌ 9 ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

6

(Photo Courtesy : Instagram) చూడడానికి కాస్త బొద్దుగా ఉండే ఈ భామ తన  శరీరాకృతిపై దృష్టి పెట్టి బాగా స్లిమ్ అయింది. 

7

(Photo Courtesy : Instagram) ఈ క్రమంలో ఫిట్‌నెస్‌, న్యూట్రిషన్‌ నిపుణడైన సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

8

(Photo Courtesy : Instagram) వారి పరిచయం ప్రేమగా మారడంతో వివాహం వైపు అడుగులు వేశారు.

9

(Photo Courtesy : Instagram) ఈ నేపథ్యంలో తమిళ సాంప్రదాయంలో వారి వివాహ వేడుక వైభవంగా జరిగింది.

10

(Photo Courtesy : Instagram) సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఈ జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

11

(Photo Courtesy : Instagram) కరోనా కాలం కావడంతో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

12

(Photo Courtesy : Instagram) విద్యుల్లేక నటిగా అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

13

(Photo Courtesy : Instagram) లేడీ కమెడియన్స్ లో టాప్ రేసులో దూసుకుపోతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Vidyullekha Raman : బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్..
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.