✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్

ABP Desam   |  29 Apr 2022 10:45 PM (IST)
1

రంజాన్‌ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్‌ విందు నిర్వహించారు

2

విద్యార్థులకు షేక్ హ్యాండ్ ఇస్తున్న సీఎం కేసీఆర్

3

హోం మంత్రితో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

4

ఎమ్ఐఎమ్ అధ్యక్షు అసదుద్దీన్ ఒవైసీతో రంజాన్ దీక్ష విరమింపజేస్తున్న సీఎం కేసీఆర్

5

ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

6

ఇఫ్తార్ విందులో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్

7

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

8

చిన్నారుల‌కు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా రంజాన్ తోఫా అందించారు.

9

సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్, స‌త్యవ‌తి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

10

ముస్లిం పెద్దలతో సీఎం కేసీఆర్

11

ఇఫ్తార్ విందు చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్

12

విందులో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్

13

తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు

14

ఇఫ్తార్ విందులో హోంమంత్రి మహమూద్ అలీ

15

ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

16

తెలంగాణ ముస్లిం ప్రజ‌ల‌కే కాకుండా దేశంలోని ముస్లింలంద‌రికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్.

17

సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్, స‌త్యవ‌తి రాథోడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.