In Pics : రామగుండం పోలీస్ కమిషనరేట్ లో వీక్లీ పేరెడ్
రామగుండం సీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ పరేడ్ కి రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పేరేడ్ నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పేరేడ్ నిర్వహించారు.
ఆయుధాలను ఏ సమయంలో ఉపయోగించాలో సమస్యను ఎలా సద్దుమణిగేలా చేయాలో తదితర అంశాలపై డ్రిల్ చేశారు.
సమూహాలను చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు లేదా పోలీసు సిబ్బంది గాయపడితే ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలో మాబ్ రీహార్సల్ ప్రాక్టీస్, ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ ప్రదర్శించారు.
వీక్లీ పేరేడ్ ను పరిశీలిస్తున్న సీపీ చంద్రశేఖర్ రెడ్డి
శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భాలలో, ఆందోళనల సమయాలలో, అధికంగా ప్రజలు గుమిగూడి ఉన్నప్పుడు ఏ విధంగా చెదర కొడతారో పోలీసు సిబ్బంది ప్రదర్శన చేశారు.
పోలీసు అధికారులకు సూచనలు చేస్తున్న సీపీ చంద్రశేఖర్ రెడ్డి
శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భాలలో, ఆందోళనల సమయాలలో, అధికంగా ప్రజలు గుమిగూడి ఉన్నప్పుడు ఏ విధంగా చెదర కొడతారో పోలీసు సిబ్బంది ప్రదర్శన చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎలా అడ్డుకోవాలో డ్రిల్ చేస్తున్న పోలీసు సిబ్బంది
శాంతి భద్రతలకు విఘాతం కలిగే సందర్భాలలో ఆందోళనల సమయాలలో జన సమూహాన్ని ఎలా చెదరగొట్టాలి, సమస్య ఎలా పరిష్కరించాలి అనే విషయాలపై సిబ్బంది, అధికారులకు సీపీ సూచించారు.
ప్రజారక్షణలో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణ మరింత పటిష్టం చేసి ప్రజల్లో పోలీస్ శాఖకి మంచి పేరు తీసుకురావాలని సీపీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
సమూహాలను చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు లేదా పోలీసు సిబ్బంది గాయపడితే ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలో మాబ్ రీహార్సల్ ప్రాక్టీస్, ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ ప్రదర్శించారు.
ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఈ సమస్య వచ్చినా ఎదుర్కొనే విధంగా ఉండాలని సీపీ అన్నారు.
సమూహాలను చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు లేదా పోలీసు సిబ్బంది గాయపడితే ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలో డ్రిల్ చేస్తున్న సిబ్బంది
ఆయుధాల వినియోగంపై పోలీసు సిబ్బంది డ్రిల్