✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: సంగారెడ్డిలో మరింత జోష్‌లో రాహుల్ - కొరడాతో కొట్టుకుంటూ, గిరిజనులతో థింసా నృత్యం చేస్తూ - ఫోటోలు

ABP Desam   |  03 Nov 2022 01:20 PM (IST)
1

తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అత్యంత ఉల్లాసపూరితంగా సాగుతోంది.

2

నేడు (నవంబర్ 3) సంగారెడ్డి జిల్లా గణేష్‌ గడ్డ నుంచి రాహుల్‌ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయింది.

3

ఉత్తర తెలంగాణ గిరిజన సంస్కృతిలో భాగమైన సాంప్రదాయక థింసా నృత్యంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

4

గిరిజనులతో పాటు రాహుల్ గాంధీ కూడా థింసా నృత్యం చేశారు.

5

నిన్న కూడా హైదరాబాద్‌లో పోతురాజు వేషధానరణ వేసే కళాకారులను కూడా రాహుల్ కలిశారు.

6

కొరడా తీసుకొని సరదాగా తనను తాను రాహుల్ గాంధీ కొట్టుకున్నారు.

7

రాహుల్ పాదయాత్రలో విశ్రాంత నేవీ ఉన్నతాధికారి చీఫ్ అడ్మిరల్ రామదాసు పాల్గొన్నారు.

8

ఆయనకు 89 సంవత్సరాలు. ఆ వయసులో కూడా అడ్మిరల్ రామదాసు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో కొంత దూరం నడిచారు.

9

రాహుల్ గాంధీ పాద యాత్రకు సంపూర్ణ మద్దతు పలికి ముందుకు కదిలారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • In Pics: సంగారెడ్డిలో మరింత జోష్‌లో రాహుల్ - కొరడాతో కొట్టుకుంటూ, గిరిజనులతో థింసా నృత్యం చేస్తూ - ఫోటోలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.