✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఆర్మీ జవాన్ హఠాన్మరణం - ట్రైనింగ్‌లో రన్నింగ్ చేస్తూ కుప్పకూలి మృతి

Shailender   |  22 Jul 2025 05:11 PM (IST)
1

Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్త మాన్నూర్ గ్రామానికి చెందిన నలువాల ఆకాష్ (23) దేశ సేవ చేయాలనే లక్ష్యంతో మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ఆర్మీలో చేరాడు.

2

Adilabad Latest News: అసోం రెజిమెంటల్ విభాగంలో శిక్షణలో భాగంగా 20 కిలోమీటర్ల పరుగు సాధనలో కుప్ప కూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది.

3

Adilabad Latest News: నలువాల ఆకాష్ దేశ సేవ చేయాలన్న కోరిక తీరక ముందే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఆకాష్ మృతదేహాన్ని చూసి తల్లి గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.

4

Adilabad Latest News: ఇచ్చోడ మండల కేంద్రం నుంచి వర్తమాన్నూర్ స్వగ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవునా అంతిమయాత్ర నిర్వహించారు.

5

Adilabad Latest News: బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన ఆకాష్ దేశ సేవ చేయాలనే ఆకాంక్షతో ఆర్మీ జవాన్ గా ఎంపికై అసోం రెజిమెంటల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు.

6

Adilabad Latest News: శిక్షణ శిబిరంలో ఉన్న సమయంలో పరుగు సాధనలో పాల్గొని అలసటతో కుప్పకూలాడు. ఆ తర్వాత అక్కడే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా డిహైడ్రేషన్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

7

Adilabad Latest News: నలువాల ఆకాష్ మృతదేహం మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకోగానే భారీ సంఖ్యలో యువకులు, వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు.

8

Adilabad Latest News: ఇచ్చోడ మండల కేంద్రం నుంచి వర్తమాన్నూర్ స్వగ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవునా అంతిమ యాత్ర నిర్వహించారు.

9

Adilabad Latest News: యువకులు జాతీయ పతాకాలతో బైక్ ర్యాలీ నిర్వహించి వీర సైనికునికి ఘనంగా నివాళులర్పించారు. స్వగ్రామమైన వర్త మన్నూరులో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సహచర జవాన్లు గౌరవ వందనం చేసి వీడ్కోలు పలికారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • నిజామాబాద్
  • Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఆర్మీ జవాన్ హఠాన్మరణం - ట్రైనింగ్‌లో రన్నింగ్ చేస్తూ కుప్పకూలి మృతి
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.