CM KCR Yadadri Tour: యాదాద్రిలో పునర్నిర్మాణాలు మరోసారి పరిశీలించిన సీఎం కేసీఆర్
ABP Desam | 07 Feb 2022 11:36 PM (IST)
1
యాదాద్రి ఆలయ పునర్మిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు.
2
ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
3
ముందుగా ఏరియల్ వ్యూద్వారా ఆలయ పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.
4
ఆలయానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను ఆలయాధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
5
ఆలయానికి విచ్చేసిన సీఎం కేసీఆర్‌ను ఆలయాధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
6
కళ్యాణ కట్ట, పుష్కరిణి నిర్మాణ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు.
7
75 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్వహించనున్న సుదర్శన యాగం ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు.
8
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
9
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన