In Pics: సమతామూర్తి విగ్రహం భావితరాలకు స్ఫూర్తి : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు
సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన సీఎం జగన్ ముందుగా ప్రవచన మండపానికి చేరుకున్నారు.
సమతామూర్తి విగ్రహం ప్రత్యేకతను చినజీయర్ స్వామి సీఎం జగన్ కు తెలియజేశారు
చినజీయర్ స్వామిని పూల మాలతో సత్కరించిన సీఎం జగన్
రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మాట్లాడుతున్న సీఎం జగన్
చినజీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని సీఎం జగన్ వీక్షించారు
ఆశ్రమంలోని ప్రదేశాలను సీఎం జగన్ వీక్షించారు. సీఎంతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు
తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్న సీఎం జగన్
రామానుజాచార్యుల ఆశ్రమం, సమతామూర్తి విగ్రహ విశేషాలను చినజీయర్ స్వామి సీఎం జగన్‌కు వివరించారు.
ముచ్చింతల్ శ్రీ రామానుజ ఆశ్రమాన్ని సందర్శించిన ఏపీ సీఎం జగన్