In Pics : ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత
ABP Desam | 01 Oct 2022 06:08 PM (IST)
1
బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత
2
మెదక్ ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3
మెదక్ ఏడుపాయల దుర్గమ్మ అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు.
4
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత
5
డుపాయల దుర్గమ్మ అమ్మవారికి దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
6
ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత
7
ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి
8
ఏడుపాయల అమ్మ వారి ఆలయం వద్ద గాజులు కొనుగోలు చేసిన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి