✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!

Shankar Dukanam   |  20 Nov 2024 05:58 PM (IST)
1

వేములవాడ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2

వేములవాడ రాజన్న దర్శనానికి ముందు రాజ రాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ధర్మగుండం వద్ద రూ.76 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేసి పూజ చేశారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని పురోహితులు సీఎం రేవంత్ కు వివరించారు. దేవాలయ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు వివరించారు

3

వేములవాడ రాజన్న ఆలయానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభం వద్ద సీఎం రేవంత్ రెడ్డి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

4

సిరిసిల్లలో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ ఆఫీసు భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయం భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాలను తన పర్యటనంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు

5

మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు, రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు

6

రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూ.50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

7

రూ.35 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనంతరం రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

8

తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేశామంటున్న కేసీఆర్.. రూ.100 కోట్లు పెట్టి వేములవాడ ఆలయం ఎందుకు అభివృద్ధి చేయలేదు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 10 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు ఇచ్చిందని, అవసరమైతే వీటిని లెక్క కట్టి చూపిస్తానని చెప్పారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • కరీంనగర్
  • Telangana News: రాజన్న సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శ్రీకారం, వేటికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.