✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Revanth Reddy Visits KCR In Hospital: ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

ABP Desam   |  10 Dec 2023 04:14 PM (IST)
1

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు.

2

సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో 9వ ఫ్లోర్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు.

3

యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలపై కేటీఆర్, డాక్టర్లను ఆరా తీశారు.

4

నాలుగు రోజుల క్రితం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు తుంటి విరగడంతో యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

5

తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ తరువాత శనివారం నాడు వైద్యల సూచనతో వాకర్ సాయంతో కేసీఆర్ అతికష్టమ్మీద నడిచారు

6

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • Revanth Reddy Visits KCR In Hospital: ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.