In Pics : హైదరాబాద్ లో భారీ వర్షం, నగరవాసులకు తప్పని తిప్పలు
ABP Desam | 22 Jul 2022 09:21 PM (IST)
1
హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
2
హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి
3
రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు
4
నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యాయి.
5
పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులు ఇంటికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు
6
నగరంలోని రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
7
హైదరాబాద్ లో భారీ వర్షం
8
నగరంలోని పలు కాలనీల్లో నీరు చేరింది. డ్రైయిన్లు పొంగి ఆ నీరు కాలనీల్లోకి వచ్చింది.
9
వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వాటిని డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు.
10
రోడ్లపై మోకాలి లోతులో నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
11
విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది