Shalini Pandey: చిల్ అవుతోన్న 'అర్జున్ రెడ్డి' బ్యూటీ - ట్రిప్ ఫొటోస్
ABP Desam
Updated at:
22 Jul 2022 08:40 PM (IST)
1
'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.(Photo Courtesy : Shalini Panday Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. (Photo Courtesy : Shalini Panday Instagram)
3
తెలుగులో అవకాశాలు లేనప్పటికీ.. బాలీవుడ్ లో మాత్రం చాలానే ఛాన్స్ లు వస్తున్నాయి. (Photo Courtesy : Shalini Panday Instagram)
4
రీసెంట్ గా రణవీర్ తో కలిసి ఈమె నటించిన సినిమా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. (Photo Courtesy : Shalini Panday Instagram)
5
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ ట్రిప్ కి వెళ్లింది. (Photo Courtesy : Shalini Panday Instagram)
6
ఈ ట్రిప్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Photo Courtesy : Shalini Panday Instagram)