సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!
ABP Desam | 03 Dec 2023 05:08 PM (IST)
1
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం రేసులో కూడా ఉన్నారు.
2
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ మెజారిటీతో రేవంత్ ఘనవిజయం సాధించారు.
3
రేవంత్ రెడ్డి విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితం ప్రారంభించాడు.
4
టీపీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ పార్టీలతో రేవంత్‌కు మంచి సంబంధాలున్నాయి.
5
2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే టీడీపీ తరఫున పోటీ చేసి రేవంత్ ఎమ్మెల్యేగా గెలిచారు.
6
2018 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, 2023 ఎన్నికల్లో మాత్రం ఘనవిజయం సాధించారు.