Mrunal Thakur Photos : హాయ్ మృణాల్... మరీ అంత ముద్దొస్తే ఎలా?
'సీతా రామం'తో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్. ఆ సినిమా తెలుగులో ఆమెకు విజయం అందించడమే కాదు... బోల్డంత మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు మృణాల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. (Image Courtesy : mrunalthakur / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేచురల్ స్టార్ నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించిన సినిమా 'హాయ్ నాన్న'. డిసెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఆమె ఈ విధంగా సందడి చేశారు. (Image Courtesy : mrunalthakur / Instagram)
'హాయ్ నాన్న' సినిమాలో యష్ణ పాత్రలో మృణాల్ నటించారు. (Image Courtesy : mrunalthakur / Instagram)
చీరలో మృణాల్ ఠాకూర్ (Image Courtesy : mrunalthakur / Instagram)
మృణాల్ ఠాకూర్ శారీ ఫోటోలు (Image Courtesy : mrunalthakur / Instagram)
మృణాల్ ఠాకూర్ (Image Courtesy : mrunalthakur / Instagram)