✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

21 బెడ్స్‌తో బసవతారకం ఆసుపత్రిలో డే కేర్‌ వార్డ్‌ను ప్రారంభించిన బాలకృష్ణ

ABP Desam   |  08 Jan 2022 09:00 PM (IST)
1

21 బెడ్స్‌తో బసవతారకం ఆసుపత్రిలో డేకేర్‌ వార్డ్‌ను ఆ ఆసుపత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.

2

100 పడకలతో మొదలైన బసవతారకం ఆసుపత్రి నేడు 650 పడకలకు వృద్ది చెందిందని... ఆ స్థాయిలో రోగులు పెరుగడం చాలా విచారకరమన్నారు. ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాలు కాపాడుకోవాలని సూచించారు బాలకృష్ణ.

3

అతి తక్కువ ఖర్చుతో లాభాపేక్ష లేకుండా సేవ చేస్తున్నామని వివరించారు బాలయ్య. సాధ్యమైనంత వరకు రోగు ఆర్ధిక స్థోమతతో సంబంధం లేకుండా చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.

4

ఈ నాణ్యమైన సేవలను గుర్తింపుగానే ది వీక్ హన్సా మ్యాగజిన్ సర్వేలో భారత్‌ దేశంలోనే ఆరో స్థానంలో నిలిచామని తెలిపారు బాలకృష్ణ.

5

నీతి ఆయోగ్‌ స్టడీ చేసి భారతదేశం లోనే అత్యుత్తమ లాభాపేక్షలేని ట్రస్ట్ హాస్పిటల్‌గా గుర్తించిందని బాలకృష్ణ వివరించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • 21 బెడ్స్‌తో బసవతారకం ఆసుపత్రిలో డే కేర్‌ వార్డ్‌ను ప్రారంభించిన బాలకృష్ణ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.