✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న మార్క్ - మస్క్‌తో ఫైట్‌కి రెడీ!

ABP Desam   |  07 Aug 2023 02:58 AM (IST)
1

మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

2

మార్క్ జుకర్‌బర్గ్, ఎక్స్ (ట్విట్టర్), టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని తెలుస్తోంది.

3

ఈ విషయాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్‌లో (ట్విట్టర్) పోస్ట్ ద్వారా ప్రకటించారు.

4

మార్క్ జుకర్‌బర్గ్ వర్సెస్ ఎలాన్ మస్క్ ఫైట్ ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ అవుతుందని తెలిపారు.

5

దీని ద్వారా లభించే నగదు ఛారిటీకి వెళ్తుందని ఆ పోస్టులో పేర్కొన్నారు.

6

అంతకు ముందు ఎలాన్ మస్క్ కూడా ‘ఎక్స్’లో చేసిన పోస్టులో తాను రోజంతా బరువులు ఎత్తుతున్నానని, పోరాటానికి సిద్ధమవుతున్నానని చెప్పారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టెక్
  • మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న మార్క్ - మస్క్‌తో ఫైట్‌కి రెడీ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.