✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tokyo Olympics: ఈ రోజు అప్‌డేట్స్... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?

ABP Desam   |  30 Jul 2021 03:23 PM (IST)
1

యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్ క్వార్టర్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది.

2

నీన్‌-చిన్‌‌తో తలపడుతోన్న భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహెన్

3

షట్లర్ పీవీ సింధు మహిళల వ్యక్తిగత విభాగంలో సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది. దీంతో ఆమెకు పతకం ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు... యమగూచిపై 21-13, 22-20 తేడాతో గెలిచింది.

4

భారత బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌కు కూడా నిరాశే ఎదురైంది. 60 కిలోల విభాగంలో థాయ్‌లాండ్‌ బాక్సర్‌ చేతిలో 0-5తో ఓటమిపాలైంది.

5

మహిళల హాకీలో ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టు 1-0 తేడాతో విజయం సాధించింది. నాలుగో క్వార్టర్లో నవనీత్ కౌర్ గోల్ చేయడంతో భారత్ గెలిచింది.

6

మహిళల 25 మీటర్ల పిస్టల్‌ రెండో అర్హత పోటీల్లో రహి 32 స్థానానికి పరిమితమైంది. దీంతో ఆమె కూడా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

7

వరల్డ్‌ నంబరు వన్‌ ఆర్చర్‌ దీపికా కుమారి క్వార్టర్స్‌ చేరుకుంది. శుక్రవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్‌ సెనియా పెరోవాపై 6-5తో విజయం సాధించింది.

8

మహిళల 25 మీటర్ల పిస్టల్‌ రెండో అర్హత పోటీల్లో మను బాకర్ 15 స్థానంలో నిలిచింది. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

9

100 మీటర్ల అర్హత పోటీల్లో భారత స్ప్రింటర్ ద్యుతి చంద్ హీట్ 5లో ఏడో స్థానంలో నిలిచి ఓవరాల్‌గా 45వ స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్ కు కూడా ద్యుతి అర్హత సాధించలేకపోయింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • Tokyo Olympics: ఈ రోజు అప్‌డేట్స్... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.