షెఫ్ అవతారం ఎత్తిన రైనా - ఆమ్‌స్టర్‌డాంలో రెస్టారెంట్!
ABP Desam | 24 Jun 2023 10:55 PM (IST)

షెఫ్ అవతారంలో సురేష్ రైనా
1
ఐపీఎల్ 2023లో రైనాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.
2
భారత్‌లో కాకుండా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డాంలో ఈ రెస్టారెంట్‌ను సురేష్ రైనా పెట్టారు.
3
దీని కోసం తాత్కాలికంగా షెఫ్ అవతారం ఎత్తారు.
4
ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
5
ఈ రెస్టారెంట్‌కు ‘రైనా కల్టినరీ ట్రెజర్స్ ఆఫ్ ఇండియా’ అని పేరు పెట్టారు.