Paralympics 2020: రజత పతక విజేత నిషాద్ కుమార్‌ను సత్కరించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
ABP Desam
Updated at:
31 Aug 2021 09:08 PM (IST)
1
పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించి భారత్ తిరిగొచ్చాడు నిషాద్ కుమార్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సందర్భంగా అతడికి దిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభింంచింది.
3
అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను నిషాద్ కలిశాడు.
4
నిషాద్ కుమార్‌ను సత్కరించి, ప్రత్యేక కానుక అందజేశారు అనురాగ్ ఠాకూర్.
5
అలాగే పశ్చిమ బెంగాల్ MP నిషిత్ ప్రమాణిక్ కూడా నిషాద్‌ను సత్కరించారు.
6
పురుషుల హైజంప్ పోటీలో నిషాద్ కుమార్ రెండో స్థానంలో నిలిచాడు.
7
2.06 మీటర్ల ఎత్తు జంప్ చేసి పతకం సొంతం చేసుకున్నాడు.