ప్రపంచ కప్‌తో రోహిత్, కమిన్స్ ఫొటోషూట్ - ఇది ఎవరికి దక్కేనో?
ABP Desam
Updated at:
19 Nov 2023 12:04 AM (IST)
1
ఐసీసీ ట్రోఫీల ఫైనల్స్‌కు ముందు రెండు జట్ల కెప్టెన్లకు, ట్రోఫీతో ఫొటో షూట్ జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
2023 ప్రపంచ కప్ ఫైనల్‌కు ముందు కూడా ఈ ఫొటో షూట్ జరిగింది.
3
ఇందులో రెండు జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు.
4
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరగనుంది.
5
ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.
6
ఇంతకు ముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు కూడా ఈ రెండు జట్ల కెప్టెన్లే ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.